‘ఖిలాడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..

వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు.

Ravi Teja’s 'Khiladi' Release date
Ravi Teja’s ‘Khiladi’ Release date

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఖిలాడి’. దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ప్లాన్ చెయ్యడంతో దీనిపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. .ఈ భారీ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కంపించనున్నారు. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/