18 టన్నుల రేషన్‌ బియ్యం స్వాధీనం

Ration Rice
Ration Rice

పశ్చిమ గోదావరి: భీమడోలు మండలం పూళ్ల హెచ్‌పి పెట్రోల్‌ బంక్‌ వద్ద ఈరోజు లారీలో అక్రమంగా తరలిస్తున్న 18 టన్నుల రేషన్‌ బియాన్ని విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 18 టన్నుల రేషన్‌ బియ్యం విలువ రూ.3 లక్షల 36,000 వేలుగా, లారీ విలువ రూ.7 లక్షలు కలిపి మొత్తం రూ.10 లక్షల 36 వేలుగా అధికారులు తెలిపారు. లారీని అధికారులు సీజ్‌ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/