బ్లాక్ చీరలో రష్మిక మాములు హాట్ గా లేదు

బ్లాక్ చీరలో రష్మిక మాములు హాట్ గా లేదంటున్నారు అభిమానులు , నెటిజన్లు. కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో చిత్రసీమలో అడుగుపెట్టిన రష్మిక..తెలుగులో ఛలో సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ‘గీత గోవిందం’ సినిమాతో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీ లో రష్మిక నటించి ఆకట్టుకుంది.

ఈ మూవీలో శ్రీవల్లిగా ఢీ గ్లామర్ రోల్ లో రష్మిక నటించింది. పాన్ ఇండియా మూవీ గా విడుదల కావడం తో అమ్మడు బాగా ఫేమస్ అయ్యింది. అన్ని భాషల్లో ఈమె గురించి మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటె రష్మిక మిగిలిన హీరోయిన్లతో పోలీస్తే మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ దిగిన పిక్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ ఫొటోలను కూడా రష్మిక షేర్ చేస్తుంటుంది. తాజాగా బ్లాక్ చీరలో కనువిందు చేసి కట్టిపడేసింది. పైటను పక్కకు జరిపి మరీ ఊహించని విధంగా క్లీవేజ్ షో చేస్తోంది. అంతేకాదు, ఘాటు ఫోజులతో మరింతగా రెచ్చగొడుతోంది. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వస్తోంది.