రెచ్చిపోయిన రష్మిక ..

క్లీవేజ్ షోతో రష్మిక గట్టి షాక్ ఇచ్చింది. అభిమానులు ఫస్ట్ టైం రష్మిక ను ఈ రేంజ్ భారీ అందాలతో చూడడం. కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో చిత్రసీమలో అడుగుపెట్టిన రష్మిక..తెలుగులో ఛలో సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ‘గీత గోవిందం’ సినిమాతో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప మూవీ లో నటించింది. ఈ మూవీ శుక్రవారం (డిసెంబర్ 17) న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ మూవీలో శ్రీవల్లిగా ఢీ గ్లామర్ రోల్ లో రష్మిక నటించింది. పాన్ ఇండియా మూవీ గా విడుదల కాబోతుండడం తో అల్లు అర్జున్ తో పాటు రష్మిక అన్ని భాషల్లో ప్రమోషన్ లలో పాల్గొంటుంది. ఇక కేరళ ప్రమోషన్స్‌లో క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన క్రమంలో కెమెరాలన్ని క్లిక్ మనిపించాయి. మొదటిసారి రష్మిక ఈ రేంజ్ లో రెచ్చిపోవడం తో మీడియా వారు సైతం షాక్ అయ్యారు. ఇక ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారడంతో నెటిజన్లు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

సుకుమార్ – అల్లు అర్జున్ – దేవి కలయికలో హ్యాట్రిక్ మూవీ గా రాబోతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సాంగ్స్ తోనే సగం విజయం సాధించడం తో ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు రేపు 3000 థియేటర్స్ లలో పుష్ప రిలీజ్ కాబోతుంది. ఇక మూడు రోజుల పాటు చాల థియేటర్స్ లలో టికెట్స్ బుక్ అయ్యాయి.