క్లీవేజ్ షోతో సెగలు రేపిన రష్మిక

క్లీవేజ్ షోతో సెగలు రేపింది శ్రీవల్లి. కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో చిత్రసీమలో అడుగుపెట్టిన రష్మిక..తెలుగులో ఛలో సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ‘గీత గోవిందం’ సినిమాతో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. ఈ మధ్యనే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీ లో రష్మిక నటించి ఆకట్టుకుంది. ఈ మూవీలో శ్రీవల్లిగా ఢీ గ్లామర్ రోల్ లో రష్మిక నటించింది. పాన్ ఇండియా మూవీ గా విడుదల కావడం తో అమ్మడు బాగా ఫేమస్ అయ్యింది. అన్ని భాషల్లో ఈమె గురించి మాట్లాడుకుంటున్నారు.

ఇదిలా ఉంటె రష్మిక మిగిలిన హీరోయిన్లతో పోలీస్తే మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోస్ , వీడియో ను పోస్ట్ చేస్తూ , ఫాలోయర్స్ , నెటిజన్లను ఆకట్టుకుంటూ వస్తుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు ట్రెడీషనల్ డ్రెస్ ధరించి కనిపించింది. అయితేనేం క్లీవేజ్ షో చేస్తూ ఫోజులిచ్చింది. దీంతో ఆమె అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.