తెలుగు సంప్రదాయ పద్ధతిలోనే పెళ్లి చేసుకోవాలని

Rashi Kanna1
Rashi Kanna

‘ఇన్నాళ్లు నాకు తెలుగు సంప్రదాయాల గురించి తెలియవు. కానీ ఈ సినిమా చేసినన్ని రోజులు – మరీ ముఖ్యంగా అమలాపురంలో షూటింగ్ జరిగిన తర్వాత నేను బాగా మారిపోయానని’ రాశి తెలిపింది.  ఎంతలా అంటే నాక్కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది అంటూ హాట్ కామెంట్స్ చేసింది. నేను పంజాబీని.. ఇన్నాళ్లు పంజాబీ పద్ధతిలోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ ఈ సినిమా తర్వాత ఆ తెలుగు సంప్రదాయ పద్ధతిలోనే పెళ్లి చేసుకోవాలని అనిపిస్తోందని రాశి చెప్పుకొచ్చింది. తెలుగు పద్ధతులు నాకు చాలా బాగా నచ్చాయని కితాబిచ్చింది.