ఒక్క నాణెం.. కోట్లు కుమ్మరించింది

పేరు చెప్పడానికి ఇష్టపడని సొంతం చేసుకున్న వ్యక్తి

Edward VIII coin
Edward VIII coin

లండన్‌: ఒక్క నాణెం… కోట్లు కుమ్మరించింది. దాదాపు 80 ఏళ్ల క్రితం నాటి నాణెం వేలంలో 9 కోట్ల 10 లక్షల రూపాయలు దక్కించుకోవడం విశేషం. ఇంతకీ దీని ప్రత్యేకత ఏమిటంటే నాటి బ్రిటన్ రాజు ఎడ్వర్డ్8 బొమ్మ ముద్రించి ఉండడమే. అంతకు మించి మరే ప్రత్యేకతా లేకున్నా గుర్తు తెలియని వ్యక్తి భారీ మొత్తం వెచ్చించి ఈ నాణాన్ని దక్కించుకోవడం విశేషం. 1936 కింగ్ ఎడ్వర్డ్8 అమెరికన్ మహిళ విల్లిస్ సింప్సనను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఏకంగా సింహాసనాన్నే పరిత్యజిం చాలనుకున్నాడట. ఈ కాలానికి ముందు ముద్రించిన నాణెం కావడం వల్లే దీనికి అంత గిరాకీ అన్నది పరిశీలకులు అభిప్రాయం.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/