ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు సహకారం : స్విట్జర్లాండ్‌

Ramnath Kovind, Yoole
Ramnath Kovind, Yoole

Berne: భారతదేశం ఉగ్రవాదంపై చేస్తున్న పోరాటానికి తాము సహకరిస్తామని స్విట్జర్లాండ్‌ పేర్కొంది. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇక్కడ స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు యూలి
మౌరేర్‌తో సమావేశమై చర్చలు జరిపారు. మానవ జాతికి ఉగ్రవాదం పెనుముప్పుగా తయారైందని ఇరువురు నేతలు పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో స్విట్జర్లాండ్‌ తన సంపూర్ణ సహాకారాన్ని అందజేస్తానని పేర్కొందని రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.