రాంమాధవ్‌ డిమాండ్‌ …..

rahul gandhi  , ram madhav
rahul gandhi , ram madhav

 

న్యూఢిల్లీ : రాఫెల్‌ పై ఇవాళ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన బీజేపీ నేత రాంమాధవ్‌  మీడియాతో మాట్లాడుతూ రాఫెల్‌ డీల్‌ను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్‌ దుష్ట్రచారం చేసిందని ఆయన విమర్శించారు. నరేంద్రమోడి  ప్రభుత్య పారదర్శకతకు సుప్రీం కోర్టు తీర్పే నిదర్శనమని అన్నారు. జేపీసీ పేరుతో అందోళన చేసి పార్లమెంట్‌ నుంచి కాంగ్రెస్‌ పారిపోతోందని విమర్శంచారు. రాహుల్‌గాంధీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాంమాధవ్‌ డిమాండ్‌ చేశారు.