రకుల్ నుండి మరో హాటెస్ట్ పోజ్

రకుల్ ప్రీత్ సింగ్ రోజు రోజుకు భారీ అందాల ఆరబోతతో రెచ్చిపోతుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీ తో తెలుగు ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచమైన రకుల్..మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుస విజయాలతో అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లింది. ఎంత త్వరగా టాప్ పొజిషన్ కు వెళ్లిందో అంతే త్వరగా కిందకు పడిపోయింది. కొత్త హీరోయిన్ల రాక తో రకుల్ కు ఛాన్సులు లేకుండా పోయాయి. దీంతో అమ్మడు సోషల్ మీడియా ను గట్టిగా నమ్ముకొని అందాల ప్రదర్శనకు తెరలేపింది. నిత్యం హాట్ హాట్ అందాలతో రెచ్చిపోతుంది.

తాజాగా ఒక అవార్డు ఫంక్షన్ కోసం వెళ్లిన రకుల్ .. ఫంక్షన్ లో హాట్ అవుట్ ఫిట్ లో మెరిసింది. దానికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అవికాస్తా వైరల్ గా మారాయి. ఎక్స్పోజ్ చేయడానికి బ్లాక్ అనేది ఒక అన్స్టాపుల్ ఫోర్స్ అంటూ పేర్కొన్న ఆమె అందులో ఒకపక్క ఎద అందాలు ఆరబోస్తూనే ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తున్న ఆ డ్రెస్ లో తన మిగతా బాడీ పార్ట్స్ ని కూడా ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేసింది. రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ట్రీట్ ఇవ్వడంతో అభిమానుల ఫోటోలు మీద రకరకాల రొమాంటిక్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ ..‘‘థ్యాంక్ గాడ్, మిషన్ సిండ్రెల్లా, డాక్టర్ G, జగత్ జంత్రి’’ సినిమాల్లో నటిస్తోంది.