రకుల్ ‘క్లివేజ్’ తో ఫుల్ కిక్

రకుల్ ప్రీత్ సింగ్ రోజు రోజుకువిపరీతమైన అందాల ఆరబోతతో ఫుల్ కిక్ ఇస్తుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీ తో తెలుగు ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచమైన రకుల్..మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుస విజయాలతో అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లింది. ఎంత త్వరగా టాప్ పొజిషన్ కు వెళ్లిందో అంతే త్వరగా కిందకు పడిపోయింది. కొత్త హీరోయిన్ల రాక తో రకుల్ కు ఛాన్సులు లేకుండా పోయాయి. దీంతో అమ్మడు సోషల్ మీడియా ను గట్టిగా నమ్ముకొని అందాల ప్రదర్శనకు తెరలేపింది. నిత్యం హాట్ హాట్ అందాలతో రెచ్చిపోతుంది.

తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో ఎద అందాలు కనిపించే పూల రంగు డ్రెస్ ధరించిన ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.ఇక ఈ ఫొటోల్లో అలా థైస్ తో హాట్ షో చేస్తూ, నడుము పై చేయి వాల్చి, అలా ఓరగా చూస్తూ..రకరకాల ఫోజులు ఇచ్చి నెటిజన్లను పిచ్చెక్కిస్తోంది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు..‘‘అట్రాక్టివ్,క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్’’ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ ..‘‘థ్యాంక్ గాడ్, మిషన్ సిండ్రెల్లా, డాక్టర్ G, జగత్ జంత్రి’’ సినిమాల్లో నటిస్తోంది.