టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌

shreyas iyer, ajinkya rahane
shreyas iyer, ajinkya rahane

న్యూఢిల్లీ: ఐపిఎల్‌-12 సీజన్లో లీగ్‌ మ్యాచులు తుది అంకానికి చేరుకున్నాయి. ఫిరోజ్‌ షా కోట్లా మైదానంలో రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉన్న ఢిల్లీ, ప్లేఆఫ్స్‌కు చేరిపోయింది. రాజస్థాన్‌ కూడా ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో ఉంది. ఈ మ్యాచ్‌లో నిలదొక్కుకుంటూనే ప్లేఆఫ్స్‌కు ఆ జట్టుకు ఇంకా అవకాశం ఉంది.

తాజా సినిమా వీడియాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos