కెసిఆర్‌కు రాజాసింగ్‌ విజ్ఞప్తి

Raja singh
Raja singh

హైదరాబాద్‌: పాకిస్తాన్ కొడలైనా సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ నుంచి తీసేయాలని బిజెపి ఎమ్మెల్యె రాజా సింగ్‌, తెలంగాణ సిఎం కెసిఆర్‌ను విజ్ఞప్తి చేశారు. సానియా మీర్జా బదులు తెలంగాణ బిడ్డలైన పీవీ సింధు, సైనా నెహ్వాల్ లాంటి మంచి క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని రాజాసింగ్ కోరారు. భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌మాలిక్‌ను పెళ్లి చేసుకున్నందుకు ఆమెకు ఇబ్బందులు తప్పడం లేదు.