తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు

rains
rains

హైదరాబాద్‌: తెలంగాణలో ఈరోజు రేపు ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడోచ్చాని మహారాష్ట్ర నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు పడే పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాక తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే, పగటి సమయంలో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపింది.


మరిని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/