మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు

విశాఖ వాతావరణ శాఖ వెల్లడి

Meteorological Center visakhapatnam
Meteorological Center visakhapatnam

Amravati: రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర కోస్తాంధ్ర, దక్షి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి వెూస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కవిూషనర్‌ కన్నబాబు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వం విధించిన కరోనా నియమాలను పాటిస్తూ సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు సహకరించాలని కోరారు.

వర్షాలు కురుస్తున్న సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను విడుదల చేశారు.

విద్యుదాఘాతానికి గురికాకుండా విద్యుత్‌ స్తంభాలు,పడిపోయిన విద్యుత్‌ లైన్లకు దూరంగా ఉండండని సూచించారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/