తెలంగాణలో బుధ, గురువారాల్లో మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి

Rain forecast in Telangana
Rain forecast in Telangana

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో బుధ, గురువారాల్లోమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్‌, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్‌, మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఉత్తర కర్ణా‌ట‌కలో ఉప‌రి‌తల ఆవ‌ర్తనం ప్రభావంతో ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్లతో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/