తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం

వాతావరణ కేంద్రం వెల్లడి

Rain forecast in Telangana
Rain forecast in Telangana

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల ఆది, సోమవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అండమాన్ సముద్రం ప్రాంతంలో అల్పపీడనం మరింత బలపడిన సోమవారం నాటికి తుఫానుగా మారుతుందని తెలిపింది. ఈ నెల 25వ తేదీకి తీవ్ర తుఫానుగా మారుతుందని అంచనా వేసింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/