ఏపీ లో 2 రోజులపాటు వర్ష సూచన

వాతావరణ కేంద్రం వెల్లడి

Rain forecast for 2 days in AP
Rain forecast for 2 days in AP

Amaravati: ఏపీ లో ఆది, సోమవారాలు 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ గంటకు దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని పేర్కొంది.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/