నగరంలో వానజల్లులు

rain fall
rain fall


హైదరాబాద్‌: నగరంలో పలుచోట్ల వాన జల్లులు పడ్డాయి. ఈఎస్‌ఐ, ఎస్సార్‌నగర్‌, మోతినగర్‌, మియాపూర్‌, సనత్‌నగర్‌, కూకట్‌పల్లి, బోరబండ, మల్కాజ్‌గిరి, పంజాగుట్ట, మైత్రివనం, అమీర్‌పేట, సూరారం, ఖైరతాబాద్‌, మారేడ్‌పల్లి, బంజారాహిల్స్‌, తార్నాక, చందానగర్‌, గచ్చిబౌలి, దమ్మాయిగూడ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో జిహెచ్‌ఎంసి కమీషనర్‌ దానకిశోర్‌ మాట్లాడుతూ..వర్షం కారంణంగా తలెల్తే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు జిహెచ్‌ఎంసి సిద్దంగా ఉందని, సమస్యలపై స్పందించేందుకు జిహెచ్‌ఎంసి అత్యవసర బృందాలు సిద్ధం చేశామన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/