రేపటి ఆఖరి T20 కి వరుణుడి గండం

రేపటి ఆఖరి T20 కి వరుణుడి గండం

బెంగళూరు:రేపు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం లో జరగనున్న టీమిండియా , సౌతాఫ్రికా మధ్య ఆఖరి T20 మ్యాచ్ కి వరుణుడి ముప్పు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం లో అల్పపీడనం ఏర్పడటంతో రేపు వర్షం పడే అవకాశాలు ఉన్నాయని IMD తెలిపింది . ఇదిలా ఉండగా టీ20ల సిరీస్ లో మొదటి మొదటి టీ20 వర్షం వల్ల రద్దవగా రెండవ మ్యాచ్ భారత్ గెలిచింది.

మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి https://www.vaartha.com/news/sports/