రాహుల్ ఒక ఫెయిల్యూర్ నాయకుడు!

Piyush Goyal
Piyush Goyal

హైదరాబాద్‌ : కి మించి స్థానాలు రావని,భారతీయ జనతా పార్టీకి ఈ ఎన్నికల్లో 300 పైచిలుకు సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.దేశంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు.ఇదే వేదికపై నుంచి కాంగ్రెస్ పార్టీపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై విమర్శలు కురిపించారు. రాహుల్ ఒక ఫెయిల్యూర్ నాయకుడని ఎద్దేవా చేశారు. అంతే కాకుండా రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ వాద్రాపై కూడా వ్యంగ్యాస్త్రాలు విసిరారు.లోక్‌సభ ఎన్నికలకు కేవలం 60 రోజుల ముందు ప్రియాంక గాంధీ వాద్రా రాజకీయాల్లోకి తేరంగేట్రం చేశారని, ఆమె కేవలం తన ఫెయిల్యూర్ సోదరుడు రాహుల్ గాంధీని ఈ ఎన్నికల్లో గట్టెక్కించడానికే వచ్చారని విమర్శించారు.

https://www.vaartha.com/telengana/
మరిన్ని తాజా తెలంగాణ వార్తల కొసం క్లిక్‌ చేయండి.