అత్యాచారానికి గురైన బాధితురాలిని పరామర్శించిన రాహుల్‌

Rahul Gandhi
Rahul Gandhi

జైపూర్‌: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రాజస్థాన్‌లోని అల్వార్‌లో సామూహిక అత్యాచారానికి గురైనా బాధితురాలిని ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతు బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ దుర్ఘటనపై నాకు సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌తో మాట్లాడాను. ఇది నాకు రాజకీయపరమైన అంశం కాదు. బాధితురాలికి న్యాయం చేస్తాం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని రాహుల్‌ అన్నారు.
రాహుల్ వెంట రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ఉన్నారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/