రాహుల్‌, ప్రియాంకా రోడ్‌ షో

rahul-gandhi-and priyanka-gandhi
rahul-gandhi-and priyanka-gandhi

అమేథీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గంలో ఈరోజు నామినేషన్‌ వేయనున్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ రోడ్‌ షో నిర్వహించారు. ఈ రోడ్‌ షోలో ఆయనతో పాటు తన సోదరి ప్రియాంకా గాంధీ వద్రా కుమారుడు రైహన్‌, కూతురు మిరయా కూడా పాల్గొన్నారు. అమేథీలోని జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి రాహుల్‌ తల్లి సోనియా గాంధీ నేరుగా తన కారులో వచ్చారు. రాహుల్‌ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/