తెలంగాణ హైకోర్టు సిజెగా చౌహాన్‌ ప్రమాణం

raghavendra singh chauhan
raghavendra singh chauhan, telangana cj

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ ప్రమాణం చేశారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌..జస్టిస్‌ చౌహాన్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేసిఆర్‌, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/