విద్యుత్‌ ఒప్పందాలపై రగడ

విద్యుత్‌ ఒప్పందాలపై రగడ
Speaker Tammineni Sitaram

Amaravati: శాసనసభలో పీపీఏలపై చర్చ జరుగుతోంది. విద్యుత్‌ ఒప్పందాలపై ఏపీ అసెంబ్లిలో రగడ నెలకొంది. ప్రభుత్వ విధానాలను టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల తప్పుబట్టారు. ఈ ఆరు నెలల్లో పీపీఏలపై ఏం చేశారని నిమ్మల ప్రశ్నించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/