విరాళాన్ని ప్రకటించిన పివి సింధు

రెండు తెలుగు రాష్ట్రాలకు 5లక్షల చోప్పున విరాళం

pv sindhu
pv sindhu

హైదరాబాద్‌:కరోనా మహమ్మారి ఎదుర్కోనేందుకు పివి సంధు విరాళాన్ని ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు 5లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని వెల్లడిస్తు ఆమె ట్వీట్‌ చేశారు. కాగా ఈ మొత్తాన్ని కరోనా నివారణ చర్యలకు ఉపయోగించాలని కోరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/