ఫైనల్‌కు చేరుకున్న సింధు

PV Sindhu
PV Sindhu

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ పీవీ సింధు తనపై అంచనాలు నిలబెట్టుకుంది. బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో ప్రత్యర్థి యూఫీచెన్‌ను 217, 2114 తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. మూడో సారి ఫైనల్‌కు చేరుకొని పసిడి పోరుకు బాటలు వేసుకొంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/