రెండో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది

PV Sindhu
PV Sindhu

భార త షట్లర్‌ పివి సింధు మరోసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జపాన్‌ షట్ల ర్‌ నొజొమి ఒకు హ రాను ఢీకొనాల్సి వ స్తోంది. థాయ్‌ లాం డ్‌ ఓపెన్‌ ఫైనల్లో వీరి ద్దరూ భేటీ అయ్యా రు. సింధు ఓడి రన్నరప్‌తోనే సంతృప్తి పడాల్సి వచ్చింది. 2017 ఆగస్ట్‌లో జరిగిన గ్లాస్గో వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో సింధు, ఒకుహరాలు తలపడగా ఒకుహరా విజేతగా నిలిచింది. అనంతరం అదే ఏడాది సెప్టెంబర్లో జరిగిన కొరియా ఒపెన్లో సింధు, ఒకుహరాను ఓడించి టైటిల్‌ను గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఈ ఏడాది జరిగిన థాయ్‌లాండ్‌ ఓపెన్లో వీరిద్దరు ఫైనల్లో పోటీపడగా సింధు ఓడి రెండో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది.