పుష్పయాగానికి ఇవాళ అంకురార్పణ

పుష్పయాగానికి ఇవాళ అంకురార్పణ
Pushpa Yagam In Tirumala temple

Tirumala: తిరుమలలో శ్రీవారి పుష్పయాగానికి ఇవాళ అంకురార్పణ చేయనున్నారు. సాయంత్రం విశ్వక్సేనులు ఆలయం నుంచి స్వామివారు బయల్దేరి తిరువీధుల్లో ఊరేగనున్నారు. రాత్రి యాగశాలలో అంకురార్పణ క్రతువు జరగనుంది. పుష్పయాగం సందర్భంగా అధికారులు శ్రీవారి ఆలయంలో వసంతోత్సవం, సహస్రదీపాలంకరణను సేవ రద్దు చేశారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health1/