స్ట్రీమింగ్ హక్కులకు భారీ ఫిగర్.. తగ్గేదేలే !

అల్లు అర్జున్ ‘పుష్ప ది రైజ్’ సెన్సేషన్

pushpa streaming rights
Allu Arjun in Pushpa

“పుష్ప ది రైజ్”. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ల కాంబో లో వచ్చిన ఈ హ్యాట్రిక్ సినిమా మరి ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా రిలీజ్ అయ్యి ఈ కొన్ని రోజులకే దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కి వస్తున్నట్టుగా షాక్ ఇచ్చింది. అయితే థియేటర్స్ లో ఎంత క్రేజ్ తో ఎదురు చూసారో వారంతా మళ్ళీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కోసం చూస్తున్నారు. ఈ సినిమాని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఎంత ధర పెట్టి కొనుగోలు చేసారో అనేది తెలుస్తుంది. మరి ఈ సినిమాకి గాను మొత్తం 22 కోట్లు భారీ ఫిగర్ పలికినట్టుగా లేటెస్ట్ టాక్. అలానే ఇటీవల వచ్చిన సినిమాల్లో ఇది కూడా ఇంకో ఆధిక్యం అని తెలుస్తోంది.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/