ప్రాజెక్టు సైంటిస్ట్‌ పోస్టులు

ప్రాజెక్టు సైంటిస్ట్‌ పోస్టులు
Projects scientists posts

గోవాలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పోలార్‌ అండ్‌ ఓషన్‌ రీసెర్చ్‌ (ఎన్‌సిపివొఆర్‌)-కింది కాంట్రాక్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-బి జెఆర్‌ఎఫ్‌,ప్రాజెక్ట్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ తదితరాలు ఖాళీలు: 27 అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ మాస్టర్స్‌ డిగ్రీ, నెట్‌/గేట్‌ ఉత్తీర్ణత.
వయసు: జేెఆర్‌ఎఫ్‌, ప్రాజెక్ట్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 28 ఏళ్లు,మిగిలి నవాటికి 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ/రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు: ఆన్‌లైన్‌ చివరితేది: డిసెంబరు27
http://www.vcaor.gov.in/

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/