రాహుల్ని కలిసిన ప్రియాంక

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాం గాంధీ వాద్రా సార్వత్రిక ఎన్నికల ఫలితాల సందర్భంగా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి ఫలితాల గురించి చర్చలు జరిపి వెళ్లిపోయినట్లు స్థానిక సమాచారం. రాహుల్ వయనాడ్, అమేఠీ నియోజకవర్గాల నుంచి పోటికి దిగారు. ఆయన వయనాడ్లో ముందంజలో ఉన్నప్పటికీ అమేఠీలో మాత్రం స్మృతి ఇరానీ దాదాపు 7600 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.
మరిన్ని తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/