హాటెస్ట్ బికినీని షేర్ చేసిన ప్రియాంక చోప్రా

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరోసారి హాటెస్ట్ బికినీ తో సోషల్ మీడియా ను షేక్ చేసింది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న క్రమంలో హాలీవుడ్ లో అడుగుపెట్టి గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ సమయంలోనే అమెరికా పాప్ సింగర్ నిక్‌ జోనాస్‌ ను పెళ్లి చేసుకొని వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఇద్దరు తన దాపత్య జీవితాన్ని హ్యాపీగా కొనసాగుతూనే వృత్తి పరంగా అలరిస్తున్నారు.

ఇక సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉండే ప్రియాంక చోప్రా..ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందాలను షేర్ చేస్తూ నెటిజన్ల ను , ఫాలోయర్స్ ను ఆకట్టుకుంటుంది. ఈసారి కూడా ప్రియాంక చోప్రా హాటెస్ట్ బికినీని సోషల్ మీడియాలలో షేర్ చేయగా అది వైరల్ గా మారింది. పూల్ సైడ్ పీసీ వెట్ లుక్ సంథింగ్ హాట్ అంటూ యూత్ కామెంట్లు చేస్తున్నారు. పీసీ బ్లాక్ బికినీ సెల్ఫీ తుఫాన్ గా మారిందనే చెప్పాలి. ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం పర్హాన్ అక్తర్ సరసన జీలే జరా అనే చిత్రంలో నటిస్తోంది. ఇంకా హలీవుడ్ లో మరికొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 22 డిసెంబర్ పీసీ నటించిన మ్యాట్రిక్స్ రిసరక్షన్స్ రిలీజైంది. ఇప్పటికే పలు దేశాల్లో విడుదలై 100 మిలియన్ డాలర్లు వసూలు చేసింది ఈ చిత్రం.