పృథ్వీరాజ్‌కు చేదు అనుభవం

Prudhvi Raj

Renugunta: రేణిగుంట ఎయిర్‌పోర్టులో ఎస్వీబీసీ ఛైర్మన్‌ పృథ్వీరాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. రేణిగుంట ఎయిర్‌పోర్టులో సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికేందుకు వచ్చిన పృథ్వీరాజ్‌కు చేదుఅనుభవాన్ని ఎదుర్కొన్నారు. జగన్‌కు స్వాగతం పలికేందుకు పృథ్వీరాజ్‌ను సీఐఎస్‌ఎఫ్‌ అనుమతించలేదు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health1/