మాల్దీవులకు చేరుకున్న ప్రధాని నరేంద్రమోడి

Narendra Modi in Maldives
Narendra Modi in Maldives

మాల్దేవు: ప్రధాని నరేంద్రమోడి రెండు రోజుల విదేశి పర్యటనలో భాగంగా ఈరోజు మల్దీవులకు చేరుకున్నారు. మోడి ప్రధానిగా రెండోవసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా మాల్దీవులో పర్యటిస్తున్నారు. కాగా వాణిజ్య, సివిల్‌ సర్వెట్ల శిక్షణ తదితర అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు. అయితే మొదటి టర్మ్‌లో మోదీ సందర్శించని పొరుగు దేశంగా మాల్దీవులు ఒక్కటే నిలిచింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/