అయోధ్యలో భూమిపూజ ప్రారంభం

అయోధ్య: అయోధ్యలో రామమందిరనిర్మాణానికి భూమి పూజ ప్రారంభమైంది. ప్రధాని మోడి వేద పండితుల చేతుల మీదుగా ఈ క్రతువు నిర్వహిస్తూన్నారు. ఈ కార్యక్రమంలో యూపీ సిఎం ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, రామానంద్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు, హిందూమత ప్రముఖులు హాజరయ్యారు. రామ నామ స్మరణతో అయోధ్య మార్మోగుతోంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/