బడ్జెట్‌పై ఇంటరాక్టివ్ సెషన్ లో నిర్మలా సీతారామన్‌

Press Briefing by Finance Minister Nirmala Sitharaman “Jan Jan Ka Budget”.

బెంగళూరు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ బెంగళూరులో జన్‌ జన్‌ కా బడ్జెట్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోక్‌ సభలో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌ గురించి ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక వేత్తలతో కలిసి ఆమె పాల్గొన్నారు. పలువురి ప్రశ్నలకు ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానాలిచ్చారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports