వైద్య పరీక్షలు చేయించుకున్న ట్రంప్‌

Donald Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆస్పత్రికి వెళ్లారు. షెడ్యూల్‌లో లేనప్పటికీ ఆకస్మికంగా వాల్టర్‌ రీడ్‌ జాతీయ మిలటరీ వైద్య కేంద్రలో చేరి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ట్రంప్‌ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్నారని శ్వేతసౌధం తెలిపింది.
తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/