వర్షాకాలంలో జాగ్రత్తలు

-ఇంటింటి చిట్కాలు

Precautions during the rainy season
Precautions during the rainy season

ఇంట్లోను, పెరట్లోను చెత్తపెరగకుండా ఎప్పటికపుడు శుభ్రం చేయాలి.- పిల్లల్ని వర్షంలో తడవనివ్వకండి. న్యూమోనియా వ్యాధి రావచ్చు. –

అప్పుడప్పుడు గదులను ఫినాయిలక్షతో కడుగుతుంటే ఈగలు, బొద్దికంలు చేరవు.

వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. అందుచేత బీరువాలలో ఫంగస్‌ ఏర్పడుతుంది.

అందుచేత అప్పుడప్పుడు అరలలో అడుగునవేసిన న్యూస్‌పేపర్లని మారుస్తూ ఉండాలి. కలరా ఉండలు వేస్తుంటాలి.

  • ఇంట్లోని స్టీలు, రాగి, ఇత్తడి సామాన్లపై తేమవల్ల మరకలు ఏర్పడుతుంటాయి. వాటిని నిమ్మరసంతో శుభ్రం చేయొచ్చు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/