గోవా కొత్త సిఎంగా ప్రమోద్‌ సావంత్‌!

Pramod Sawant
Pramod Sawant

గోవా: గోవా సిఎం మనోహర్‌ పారికర్‌ అనారోగ్య కారణాలతనో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఈసందర్భంగా తదుపరి సిఎంగా సావంత్‌ను నియమించనున్నారు. ఈ మేరకు తమ మిత్రపక్షాలు ఎంజీఎఫ్‌, జీఎఫ్పీలతో బిజెపి నేతలు చర్చలు జరిపారు. కాగా మరికాసేపట్లో సావంత్‌ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. వెంటనే ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేసే అవకాశాలు ఉన్నయి.

మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/