క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ప్రజ్ఞాన్‌ ఓజా

అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు

Pragyan Ojha
Pragyan Ojha

ముంబయి: టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌ ఒడిషాకు చెందిన స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు తెలిపినట్టు ప్రకటించారు. ఓజా అంతర్జాతీయ క్రికెట్ పలు రికార్డులు సాధించారు. భారత తరుఫున ఓజా 24 టెస్టుల్లో 113 వికెట్లు, 18 వన్డేల్లో 21 వికెట్లు, 6 టీ20ల్లో 10 వికెట్లు తీసార. ఐపీఎల్‌లో పలు ప్రాంఛైజీలకు ఆడిన ఓజా 92 మ్యాచ్‌ల్లో 89 వికెట్లు తీసారు. కిక్రెట్‌ ఓజా పలు అవార్డులను సొంతం చేసుకున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/