ఏపీ సీఎం జగన్ కు థాంక్స్ : ప్రభాస్ పోస్ట్

Thanks to AP CM Jagan- Prabhas post
Thanks to AP CM Jagan- Prabhas post

Hyderabad: ఏపీలో సినిమా టికెట్ రేట్స్ పెంచుతూ నిర్ణయం తీసుకున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని కి రెబల్ స్టార్ ప్రభాస్ థాంక్స్ చెప్పారు . ఇండస్ట్రీలోని పరిస్థితులను అర్థం చేసుకుని, సినిమాల బాగు కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటూ అందుకు కృతఙ్ఞతలు అని తెలిపారు.. సినిమా ఇండస్ట్రీకి సాయంగా నిలబడినందుకు సోషల్ మీడియా ప్రభాస్ ప్రకటన చేశారు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/