త్వరలో రానున్న ప్రభాస్‌ టీవీ ఛానల్‌?

Prabhas
Prabhas

హైదరాబాద్‌: ప్రముఖ సినినటుడు ప్రభాస్‌ ప్రస్తుతం సోహో చిత్రంలో బిజీగా ఉన్నారు. అయితే ప్రభాస్‌ త్వరలోనే ఓ ఎంటర్‌టైన్‌ ఛానెల్‌లో భాగస్వామి అయ్యేందుకు ఉన్నాట్లు తెలుస్తుంది. ప్ర‌భాస్ స్నేహితులు వంశీ కృష్ణా రెడ్డి, ఉప్ప‌ల‌పాటి ప్ర‌మోద్‌లు త్వ‌ర‌లో ఓ టీవీ ఛానెల్ ప్రారంభించ‌నుండ‌గా,అందులో ప్ర‌భాస్ కూడా భాగ‌స్వామి కానున్నార‌ని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది. ఏదేమైన మ‌న స్టార్స్ ఓ వైపు న‌ట‌న‌ని కొన‌సాగిస్తూనే మ‌రోవైపు బిజినెస్ రంగాలపై దృష్టి పెట్ట‌డం విశేషం.


మరిన్ని తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/