నడిచే డస్ట్‌బిన్‌

ఇంటింటా వస్తువులు

Remote control dustbin

ఇంట్లో సోఫాలోనో కుర్చీల్లోనో కూర్చుని చిప్సూ, పాప్‌కార్న్‌ ఇలా ఏదో ఒకటి తింటూ ఉంటాం.

డస్టబిన్‌ దాకా వెళఙ్ల ఆ ప్యాకెట్లు పారేయలంంటే ఒక్కోసారి టీవీలో మంచి కార్యక్రమమేదో వస్తుంటుంది.

మళ్లీ పడేద్దాంలే అనుకుంటే అవన్నీ సోఫా పక్కనే ఉండిపోతాయి.

అలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైనప్పుడు చెత్తడబ్బా మన దగ్గరికి వచ్చి చెత్త పారేయడం అయిపోగానే మళ్లీ వెనక్కు వెళ్లిపోతే బాగుంటుంది కదూ!

ఇపుడల్లా చేసే డస్ట్‌బిన్‌ కూడా వస్తోంది. ఇది చక్రాలు కలిగి ఉంటుంది.

రిమోట్‌ సెన్సర్‌తో పనిచేస్తుంది. రిమోట్‌ ద్వారా డస్ట్‌బిన్‌ను మనం కూర్చున్న చోటికే తెచ్చుకోవచ్చు. తిరిగి మళ్లీ ఏదో ఒక మూలలో పెట్టేయొచ్చు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/