గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో పోస్టులు

Shipyard employees

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ కింద పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 42 పోస్టులు: అసిస్టెంట్‌ మేనేజర్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌, మెరైన్‌ ఫిల్టర్‌, వెల్డర్‌, పైప్‌ ఫిట్టర్‌, తదితరాలు
అర్హత: పోస్టుని అనుసరించి పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఐటిఐ, డిగ్రీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం
ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: ఫిబ్రవరి 04, 2020
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: ఫిబ్రవరి 15,2020

వెబ్‌సైట్‌: https://www.goashipyard.in/

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/