రేపు కశ్మీర్‌కు వెళ్లనున్న ఏచూరి

Sitaram Yechury
Sitaram Yechury

న్యూఢిలీ: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరికి సుప్రీంకోర్టు జమ్ముకశ్మీర్‌కు వెళ్లేందుకు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రేపు(గురువారం) శ్రీనగర్‌ బయల్దేరనున్నారు. తమ పార్టీ నేత మహ్మద్‌ యూసఫ్‌ తరిగామినితో కలిసి ఆయన రేపు కశ్మీర్‌ వెళ్లనున్నట్లు ఏచూరి పేర్కొన్నారు. కాగా కశ్మీర్‌ నుండి తిరిగి వచ్చిన అనంతరం దీని గురించి మాట్లాడుతానని ఏచూరి తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/