చీరలో బుట్టబొమ్మ మాములుగా లేదు..

బుట్టబొమ్మ పూజా హగ్దే చీరకట్టులో ఎంత అందంగా ఉందో…ప్రస్తుతం వరుస విజయాలతో ఇండస్ట్రీ లో గోల్డెన్ లెగ్ గా మారింది. కెరియర్ మొదట్లో ప్లాప్స్ అందుకున్న ఈ భామ..డీజే మూవీ తన జాతకాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ మూవీ తర్వాత వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. అమ్మడు నటిస్తే ఆ సినిమా హిట్టే అనే పేరు తెచ్చుకుంది. తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ అలరిస్తున్న ఈ భామ..తాజాగా చీరకట్టులో కనిపించి అబ్బా అనిపించింది. డిజైనర్ శారీలో, డీప్ నెక్ జాకెట్ లో క్లియర్ క్లీవేజ్ షో తో పాటు బ్యాక్ చూపుతూ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది.

బ్యూటీ అండ్ ద బీస్ట్ అనే క్యాప్షన్ తో పూజా హెగ్డే తన ఫొటోలు షేర్ చేయగా అవి చూసి నెటిజన్లు ‘వావ్ ..లవ్ యూ, సూపర్ డార్లింగ్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలను బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత లైక్ చేయడం విశేషం. రీసెంట్ గా పూజా హగ్దే నటించిన రాధే శ్యామ్, బీస్ట్ మూవీస్ భారీ ప్లాప్స్ అయ్యి షాక్ ఇచ్చాయి. ఇక అమ్మడు నటించిన ఆచార్య మూవీ ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొరటాల శివ డైరెక్షన్లో మెగా స్టార్ చిరంజీవి , రామ్ చరణ్ లు హీరోలుగా నటించగా ..కాజల్ , పూజా హగ్దే లు హీరోయిన్లు గా నటించారు. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.