హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ !?

అధిష్టానానికి రేవంత్ సిఫారసు!: పార్టీ వర్గాల్లో టాక్

Ponnam Prabhakar-TS PCC Chief Revanth
Ponnam Prabhakar-TS PCC Chief Revanth

Hyderabad: హుజురాబాద్ ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ పేరును కొత్త పీసీసీ చీఫ్‌ రేవంత్ అధిష్టానానికి సిఫారసు చేసినట్లు పార్టీ వర్గాల్లో టాక్ విన్పిస్తోంది. రెండుమూడు రోజుల్లో హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్‌ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/