సంక్రాంతి ముగ్గులకు ‘చెలి’ ఆహ్వానం

తెలుగువారింట రంగవల్లుల శోభ..

Muggulu
Muggulu

ముచ్చటైన ముగ్గులకు వైవిధ్య భరితమైన రంగులు నింపితే అది రంగుల మాలికవ్ఞతుంది. ముంగిట్లో రంగవల్లిక అవుతుంది. వచ్చే నెలలో రానున్న సంక్రాంతి సందర్భంగా ముచ్చటగొలిపే ముగ్గులకు ‘చెలి’ ఆహ్వానం పలుకుతోంది. ఈ సూచనలు గుర్తుంచుకోండి.

Muggulu
Muggulu
  • ఎ4 సైజు తెల్లకాగితంపై వేయాలి.
  • ముందుగా నల్లని ఇంక్‌తో ఔట్‌లైన్‌ గీసినతరువాతే ముగ్గులో రంగులో నింపాలి.
  • మీరు వేసిన ముగ్గులో అటుఇటు ఎన్ని చుక్కలతో మొదలెట్టాలో స్పష్టంగా రాయండి.
  • ముగ్గుతో పాటు మీ పాస్‌పోర్ట్‌ సైజుఫొటోని జతచేయండి.
  • ఇంటర్నెట్‌లో సేకరించి, పంపే ముగ్గులు ప్రచురించబడవు.
  • స్వయంగా మీ చేతితో వేసినవిగా ఉండాలి.
  • ముగ్గు పంపిన వారి చిరునామా ఉండాలి.
Muggulu-
Muggulu-

మా చిరునామా: ఎడిటర్‌, వార్త (‘చెలి’డెస్క్‌),
396, డిబిఆర్‌ మిల్స్‌రోడ్‌, లోయర్‌ట్యాంక్‌ బండ్‌, హైదరాబాద్‌-500080. మెయిల్‌ : [email protected]

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/