కాంగ్రెస్ దీక్షకు పోలీసుల అనుమతి

Gandhi Bhavan

Hyderabad: రేపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టనున్న దీక్షకు పోలీసులు అనుమతిచ్చారు. మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అనుమతిచ్చారు. రిజర్వేషన్లపై బీజేపీ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ ధర్నా కార్యక్రమం చేపట్టింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/